Thursday, 12 February 2026
  • Home  
  • తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్

తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ ప్రారంభం

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ మేరకు Reklaim Ace యంత్రం పనితీరును అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పరిశీలించారు. భక్తులు టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు ఇందులో వేయొచ్చు. ఇందుకోసంం UPI ద్వారా లాగిన్ అయ్యి QR కోడ్ స్కాన్ చేయాలి. ప్లాస్టిక్ ఇచ్చినవారికి రూ.5 లభిస్తాయి.

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @
తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ను ప్రారంభించారు.

ఈ మేరకు Reklaim Ace యంత్రం పనితీరును అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పరిశీలించారు.

భక్తులు టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు ఇందులో వేయొచ్చు. ఇందుకోసంం UPI ద్వారా లాగిన్ అయ్యి QR కోడ్ స్కాన్ చేయాలి. ప్లాస్టిక్ ఇచ్చినవారికి రూ.5 లభిస్తాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.