ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ చీటింగ్ కేసులలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
మంగళవారం చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చారు.
అఘోరీపై నాలుగు చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో 3 నెలలుగా జైలులో ఉన్నారు. ఇటీవల బెయిల్ లభించినా, సంబంధిత పత్రాలు అందడంతో జైలు నుంచి విడుదల ఆలస్యమైంది.
ఇక బెయిల్పై బయటకు వచ్చాక తాను కాశీకి వెళ్తున్నట్లు అఘోరీ వెల్లడించారు.
మరోవైపు వర్షిణి గురించి ఏం మాట్లాడతారో ఆసక్తి నెలకొంది.

జైలు నుంచి విడుదలైన అఘోరీ
ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ చీటింగ్ కేసులలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. అఘోరీపై నాలుగు చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో 3 నెలలుగా జైలులో ఉన్నారు. ఇటీవల బెయిల్ లభించినా, సంబంధిత పత్రాలు అందడంతో జైలు నుంచి విడుదల ఆలస్యమైంది. ఇక బెయిల్పై బయటకు వచ్చాక తాను కాశీకి వెళ్తున్నట్లు అఘోరీ వెల్లడించారు. మరోవైపు వర్షిణి గురించి ఏం మాట్లాడతారో ఆసక్తి నెలకొంది.

