Sunday, 7 December 2025
  • Home  
  • జాబ్ మేళాలో జూపల్లి భగత్ (ఫిట్టర్) మేథా కంపనీలో ఉద్యోగం
- యాదాద్రి భువనగిరి

జాబ్ మేళాలో జూపల్లి భగత్ (ఫిట్టర్) మేథా కంపనీలో ఉద్యోగం

సిద్ధార్థ మరియు శివ సాయి ఐటిఐ లలో సర్టిఫికెట్లను ప్రధానం చేసిన కరస్పాండెంట్స్ కట్ట మోహన్ రెడ్డి మరియు వైశాఖ రెడ్డి గార్లు జాబ్ మేళాలో జూపల్లి భగత్ (ఫిట్టర్) మేథా కంపనీలో ఉద్యోగం సాధించారు భువనగిరి పట్టణంలోని సిద్ధార్థ మరియు శివ సాయి ఐటిఐ లలో 2023 2025 బ్యాచ్కు చెందిన విద్యార్థులకు పాసైన సర్టిఫికెట్లను నేడు ప్రధానం చేయడం జరిగింది. మరియు అశోక్ లేలాండ్, స్ట్రైడ్ ఆర్గానిక్, గచ్చి ఎలక్ట్రో, ఏ జి ఐ గ్లాస్ ప్యాక్ భువనగిరి కంపెనీలకు చెందిన వారితో ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది .ఇట్టి సందర్భంగా కరస్పాండెంట్లు మాట్లాడుతూ 2011లో మా యొక్క ఐటిఐ లను ప్రారంభించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపామని ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యుత్ డిపార్ట్మెంట్ మరియు రైల్వే డిపార్ట్మెంట్లో చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు పొందాలని అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు చెందినటువంటి చాలా కంపెనీలు మా వద్ద జాబ్ మేళాను నిర్వహించిన సందర్భంలో వందల మంది విద్యార్థులు ఆ యొక్క జాబ్ మేళాలో పాల్గొని సెలెక్ట్ అయి ఉద్యోగాన్ని పొంది అటు తల్లిదండ్రులకు ఇటు కళాశాల యాజమాన్యానికి మంచి పేరు తీసుకొచ్చి జీవితంలో స్థిరపడ్డారని అదేవిధంగా నూతనంగా అడ్మిషన్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు సూచనప్రాయంగా తెలియజేస్తూ మీ యొక్క పిల్లల్ని మంచి భవిష్యత్తు పొందాలంటే సిద్ధార్థ మరియు శివ సాయి ఐటిఐ లలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ నేర్పించినటువంటి విద్యాబుద్ధులతో జీవితంలో స్థిరపడే విధంగా మేము తీర్చిదిద్దుతామని మా యొక్క ఎక్స్పీరియన్స్ మరియు మా వద్ద విద్యనాభ్యసించిన విద్యార్థులు జాబులు సంపాదించడమే నిదర్శనమని అన్నారు ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా సహాయపడుతూ వారికి సలహాలు సూచనలు చేస్తూ కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కృషి చేశామని తెలియజేశారు దయచేసి విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంతాల నుండి భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మా యొక్క ఐటిఐ లలో అడ్మిషన్ తీసుకొని శ్రద్దగా వినయంగా కళాశాలకు వచ్చినట్లయితే వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకునే అవకాశం పొందుతారని వేరే చెడు అలవాట్లకు విద్యార్థులు గురికాకుండా తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని ఆ విధంగా విద్యార్థులు కళాశాలకు వచ్చి ఉత్తీర్ణత పొందే విధంగా పాటుపడాలని సూచనప్రాయంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు గంగారం నాగరాజు గోరంత భాస్కర్ తంబు *సాయి వంశీ అనిల్ కుమార్ అరుణ ఎడ్ల ప్రదీప్ సుమారు 200 నుండి 300 వరకు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…

సిద్ధార్థ మరియు శివ సాయి ఐటిఐ లలో సర్టిఫికెట్లను ప్రధానం చేసిన కరస్పాండెంట్స్ కట్ట మోహన్ రెడ్డి మరియు వైశాఖ రెడ్డి గార్లు

జాబ్ మేళాలో జూపల్లి భగత్ (ఫిట్టర్)
మేథా కంపనీలో ఉద్యోగం సాధించారు

భువనగిరి పట్టణంలోని సిద్ధార్థ మరియు శివ సాయి ఐటిఐ లలో 2023 2025 బ్యాచ్కు చెందిన విద్యార్థులకు పాసైన సర్టిఫికెట్లను నేడు ప్రధానం చేయడం జరిగింది. మరియు అశోక్ లేలాండ్, స్ట్రైడ్ ఆర్గానిక్, గచ్చి ఎలక్ట్రో, ఏ జి ఐ గ్లాస్ ప్యాక్ భువనగిరి కంపెనీలకు
చెందిన వారితో ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది .ఇట్టి సందర్భంగా కరస్పాండెంట్లు మాట్లాడుతూ 2011లో మా యొక్క ఐటిఐ లను ప్రారంభించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపామని ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యుత్ డిపార్ట్మెంట్ మరియు రైల్వే డిపార్ట్మెంట్లో చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు పొందాలని అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు చెందినటువంటి చాలా కంపెనీలు మా వద్ద జాబ్ మేళాను నిర్వహించిన సందర్భంలో వందల మంది విద్యార్థులు ఆ యొక్క జాబ్ మేళాలో పాల్గొని సెలెక్ట్ అయి ఉద్యోగాన్ని పొంది అటు తల్లిదండ్రులకు ఇటు కళాశాల యాజమాన్యానికి మంచి పేరు తీసుకొచ్చి జీవితంలో స్థిరపడ్డారని అదేవిధంగా నూతనంగా అడ్మిషన్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు సూచనప్రాయంగా తెలియజేస్తూ మీ యొక్క పిల్లల్ని మంచి భవిష్యత్తు పొందాలంటే సిద్ధార్థ మరియు శివ సాయి ఐటిఐ లలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ నేర్పించినటువంటి విద్యాబుద్ధులతో జీవితంలో స్థిరపడే విధంగా మేము తీర్చిదిద్దుతామని మా యొక్క ఎక్స్పీరియన్స్ మరియు మా వద్ద విద్యనాభ్యసించిన విద్యార్థులు జాబులు సంపాదించడమే నిదర్శనమని అన్నారు ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా సహాయపడుతూ వారికి సలహాలు సూచనలు చేస్తూ కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కృషి చేశామని తెలియజేశారు దయచేసి విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంతాల నుండి భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మా యొక్క ఐటిఐ లలో అడ్మిషన్ తీసుకొని శ్రద్దగా వినయంగా కళాశాలకు వచ్చినట్లయితే వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకునే అవకాశం పొందుతారని వేరే చెడు అలవాట్లకు విద్యార్థులు గురికాకుండా తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని ఆ విధంగా విద్యార్థులు కళాశాలకు వచ్చి ఉత్తీర్ణత పొందే విధంగా పాటుపడాలని సూచనప్రాయంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు గంగారం నాగరాజు గోరంత భాస్కర్ తంబు *సాయి వంశీ అనిల్ కుమార్ అరుణ ఎడ్ల ప్రదీప్ సుమారు 200 నుండి 300 వరకు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.