ఉద్యోగ వివరాలు
కంపెనీ పేరు: ఆర్వీ డిజిటల్స్ (Aarvi Digitals)
ఉద్యోగ స్థలం: మంగళం, ఆర్టీఓ కార్యాలయం
ఎదురుగా, తిరుపతి – 517509
ఖాళీలు (మొత్తం 7):
అకౌంటెంట్ – 1
కంప్యూటర్ ఆపరేటర్ – 1
రిసెప్షనిస్ట్ – 1
ఆఫీస్ బాయ్ – 1
డిజైనర్ – 2
జీతం: నెలకు ₹12,000 నుండి ₹20,000 వరకు
అనుభవం: 1 – 3 సంవత్సరాలు
అర్హత: డిగ్రీ
లింగం: పురుషులు / మహిళలు
షిఫ్ట్: డే షిఫ్ట్
ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే సంప్రదించండి


