Friday, 6 February 2026
  • Home  
  • ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు.
- జోగులాంబ గద్వాల

ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు.

ఆలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో, శ్రీ కర్రెమ్మ దేవాలయం, దుర్గమ్మ మండపం దగ్గర, విజయదశమి ఉత్సవ సందర్బంగా శ్రీ కట్టా ప్రభాకర్ జీ ( విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ ) ముఖ్య అతిథిగా హాజరై ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ…. పరమపూజనీయ డా॥ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని 1925లో విజయదశమి పర్వదినాన స్థాపించారు. సమరసతతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైన సంఘం, ఈ విజయ దశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. యువత ప్రతి ఒక్కరూ స్ఫూర్తి దాయకంగా పయనించాలని సూచించారు. ఈ శుభతరుణంలో ఏర్పాటు చేసిన విజయదశమి ఉత్సవానికి బాయికాటి శ్రీనివాసులు, విజయ్ కుమార్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హనుమాన్ చాలీసా భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

ఆలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో, శ్రీ కర్రెమ్మ దేవాలయం, దుర్గమ్మ మండపం దగ్గర, విజయదశమి ఉత్సవ సందర్బంగా శ్రీ కట్టా ప్రభాకర్ జీ ( విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ ) ముఖ్య అతిథిగా హాజరై ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ…. పరమపూజనీయ డా॥ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని 1925లో విజయదశమి పర్వదినాన స్థాపించారు. సమరసతతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైన సంఘం, ఈ విజయ దశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. యువత ప్రతి ఒక్కరూ స్ఫూర్తి దాయకంగా పయనించాలని సూచించారు. ఈ శుభతరుణంలో ఏర్పాటు చేసిన విజయదశమి ఉత్సవానికి బాయికాటి శ్రీనివాసులు, విజయ్ కుమార్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హనుమాన్ చాలీసా భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.