అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్టోబర్( పున్నమి ప్రతినిధి)
*గుడిమేల్లంక గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.*
మలికిపురం: అక్టోబర్ 22 (తూర్పు ఉదయం విలేకరి)
రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపెల్లి సూర్యరావు పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో గుడిమేల్లంక గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు బల్ల కిరణ్ అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుడిమేల్లంక గ్రామంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో , జడ్పిటిసి బల్ల ప్రసన్న కుమారి, పెన్మత్స రంగరాజు, గుబ్బల మనోహర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కూనపరెడ్డి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి ఉచ్చుల విష్ణు, జిల్లా కార్యదర్శి మోకా సురేష్ , జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చింత ప్రసాద్, చింత శ్రీను, పిప్పల్ల రాజు, కొల్లబత్తుల సతీష్, ఉచ్చుల దాసు, ఉదయ్ కిరణ్ జిల్లెల్ల.
స్థానిక నాయకులు: Mptc నల్లి అంజలీదేవి, మాజీ సర్పంచ్ కలిగితి ఏసురత్నం, నల్లి చిన్న, కంకటాల చిట్టిబాబు, నల్లి కృపావరం, దేవ రమేష్, కంకటాల శ్రీనివాస్, బల్ల రాజబాబు, గెడ్డం రోజులిన్, యడ్ల మార్తమ్మ, P రజిని, G ప్రభావతి, నల్లి బేబీ, నల్లి సౌజన్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….🙏🏻

గుడిమేల్లంక గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.*
అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్టోబర్( పున్నమి ప్రతినిధి) *గుడిమేల్లంక గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.* మలికిపురం: అక్టోబర్ 22 (తూర్పు ఉదయం విలేకరి) రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపెల్లి సూర్యరావు పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో గుడిమేల్లంక గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు బల్ల కిరణ్ అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుడిమేల్లంక గ్రామంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో , జడ్పిటిసి బల్ల ప్రసన్న కుమారి, పెన్మత్స రంగరాజు, గుబ్బల మనోహర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కూనపరెడ్డి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి ఉచ్చుల విష్ణు, జిల్లా కార్యదర్శి మోకా సురేష్ , జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చింత ప్రసాద్, చింత శ్రీను, పిప్పల్ల రాజు, కొల్లబత్తుల సతీష్, ఉచ్చుల దాసు, ఉదయ్ కిరణ్ జిల్లెల్ల. స్థానిక నాయకులు: Mptc నల్లి అంజలీదేవి, మాజీ సర్పంచ్ కలిగితి ఏసురత్నం, నల్లి చిన్న, కంకటాల చిట్టిబాబు, నల్లి కృపావరం, దేవ రమేష్, కంకటాల శ్రీనివాస్, బల్ల రాజబాబు, గెడ్డం రోజులిన్, యడ్ల మార్తమ్మ, P రజిని, G ప్రభావతి, నల్లి బేబీ, నల్లి సౌజన్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….🙏🏻

