గాయత్రీ దేవిగా అమ్మవారు
ఆగిరిపల్లి:
దసరా మహోత్సవంలో భాగంగా రెండవ రోజు మంగళవారం దుర్గమ్మ తల్లి గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. స్థానిక రుద్రభూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి చండీ హోమం, కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయంలో భవానీలకు అన్నదానం నిర్వహించారు. దమ్మన్న మండపం, రజక వీధిలో భక్తులు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈదులగూడెం, వట్టిగుడిపాడు లో రామాలయం సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని పలువురు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
వట్టిగుడిపాడు రామాలయం సెంటర్లో గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

గాయత్రీ దేవిగా అమ్మవారు
గాయత్రీ దేవిగా అమ్మవారు ఆగిరిపల్లి: దసరా మహోత్సవంలో భాగంగా రెండవ రోజు మంగళవారం దుర్గమ్మ తల్లి గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. స్థానిక రుద్రభూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి చండీ హోమం, కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయంలో భవానీలకు అన్నదానం నిర్వహించారు. దమ్మన్న మండపం, రజక వీధిలో భక్తులు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈదులగూడెం, వట్టిగుడిపాడు లో రామాలయం సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని పలువురు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వట్టిగుడిపాడు రామాలయం సెంటర్లో గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

