ఓబులువారిపల్లి మండలం, బలిరెడ్డి పల్లి గ్రామ వాస్తవ్వులు రమణ రెడ్డి గారు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా తిరుపతి గంటా న్యూరో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాస్పటల్ కు వెళ్లి రమణ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి శీఘ్రంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లొ రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర జోగినేని మని పాల్కొన్నారు.

గంటా న్యూరో హాస్పటల్‌లో రమణ రెడ్డి పరామర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్