పున్నమి Daily ఖమ్మం
ప్రితినిధి:T.రవీందర్
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా చింతకాని మండల అధ్యక్షులు కొండా గోపి ఆధ్వర్యంలో చింతకాని మండలంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి చింతకాని మండలం కార్యకర్తలు పదాధికారుల సీనియర్ నాయకులు సమక్షంలో అందరితో కలిసి కార్యాలయం ప్రారంభించి అందరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది


