పున్నమి ప్రతినిధి ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్17)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో వాటర్ ట్యాంక్ వీధిలో విజయదుర్గ అమ్మవారి 14వ వార్షికోత్సవ మహోత్సవానికి మండపం వేయుటకు పందిరి రాట పాతి అంకురార్పణ గావించారు, ఈకార్యక్రమానికి కులమతాలకు అతీతంగా పాల్గొని అమావారి శరన్నవరాత్రి కార్యక్రమాలను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు.


