రైల్వేకోడూరు పట్టణం కొత్తకోడూరు నివాసి కానగల సుబ్బరాయుడు గారి కుమారుడు కానగల భాస్కర్ గారు నిన్న ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని భాస్కర్ గారిని స్మరించుకున్నారు.


