വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ
- అక్టోబర్ 11న జనగామ ఆవిర్బవ దినోత్సవం: కవులు కళాకారుల ఆత్మీయ సమ్మేళనం పొస్టర్ ఆవిష్కరణ --------------------------------------------------------------------- కవులు కళాకారుల ఐక్యవేదిక, జనగామ అధ్వర్యంలో జనగామ జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగామ జన జాతర జిల్లా ఉద్యమ యాదిసభ (కవులు కళాకారుల ఆత్మీయ సమ్మేళనం) పోస్టర్ ను…
- ఈనెల 11న ఆదివారం మద్యాహ్నం 2 గంటల నుండి 5 గంటలకు జనగామ సూర్యాపేట రోడ్డు లోగల ప్రణామ్ వయోవృద్దుల డే కేర్ సెంటర్ లో నిర్వహిస్తారు.
- కవులు కళాకారులు పాటలతో సాహిత్యంతో అనాటి ఉద్యమ జ్ఞాపకాలు నెమరువేసుకుంటారు.కవులు కళాకారులు పాల్గొని ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జి.కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సోమనర్సింహాచారి, లగిశెట్టి ప్రభాకర్, ఇనుముల నర్సయ్య, చిలుమోజు సాయికిరణ్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, రంగరాజు…
అక్టోబర్ 11న జనగామ ఆవిర్బవ దినోత్సవం: కవులు కళాకారుల ఆత్మీయ సమ్మేళనం పొస్టర్ ఆవిష్కరణ
———————————————————————
కవులు కళాకారుల ఐక్యవేదిక, జనగామ అధ్వర్యంలో జనగామ జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగామ జన జాతర జిల్లా ఉద్యమ యాదిసభ (కవులు కళాకారుల ఆత్మీయ సమ్మేళనం) పోస్టర్ ను ఆదివారం జనగామ చౌరస్తాలో ఆవిష్కరించారు.
ఈనెల 11న ఆదివారం మద్యాహ్నం 2 గంటల నుండి 5 గంటలకు జనగామ సూర్యాపేట రోడ్డు లోగల ప్రణామ్ వయోవృద్దుల డే కేర్ సెంటర్ లో నిర్వహిస్తారు. కవులు కళాకారులు పాటలతో సాహిత్యంతో అనాటి ఉద్యమ జ్ఞాపకాలు నెమరువేసుకుంటారు.కవులు కళాకారులు పాల్గొని ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జి.కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సోమనర్సింహాచారి, లగిశెట్టి ప్రభాకర్, ఇనుముల నర్సయ్య, చిలుమోజు సాయికిరణ్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, రంగరాజు ప్రసాద్, గొలుసుల ఎల్లయ్య, మెకానికల్ రవి, ముత్తగారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.