అనకాపల్లి ,కవి, రచయిత, పాత్రికేయులు,
శ్రీ జి.ఎల్.ఎన్.శాస్త్రి కి
మరో అరుదైన గౌరవం లభించింది. నిరాటంకంగా కార్యక్రమాల నిర్వహించుటలో 28 ప్రపంచ రికార్డులను సాధించి, ఐ.ఎస్.ఓ.గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ బతుకమ్మ దసరాసంబరాలలో భాగంగా ప్రపంచ తెలుగు అసోసియేషన్, తెలుగు రైటర్స్ అకాడమీ
భాషా సాంస్కృతిక శాఖ సెప్టెంబర్ 29 న
హైదరాబాద్, బిర్లా ఆడిటోరియంలో జరిగిన
జాతీయ 155 సాహితీ పట్టాభిషేక.మహోత్సవ.కార్యక్రమంలో
జి.ఎల్.ఎన్.శాస్త్రి “సాహితీ కిరీటి”బిరుదు,సత్కారం పొందారు.
ప్రపంచంలో అతిపెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థగా నిలిచిన శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డా.కత్తిమండ ప్రతాప్, జాతీయ మహిళా అధ్యక్షులు ఈశ్వరీ భూషణం, జాతీయ అధ్యక్షులు కార్యదర్శులు విజయకుమార్, టి.పార్ధసారథి, తదితరులు శ్రీ జి.ఎల్ .ఎన్. శాస్త్రి గారిని శాలువా, జ్ఞాపిక, పూలమాల, , ప్రశంసాపత్రాలతో
ఘనంగా సన్మానించారు.

కవి, రచయిత, పాత్రికేయులు,జి.ఎల్.ఎన్.శాస్త్రికి “సాహితీ కిరీటి” పురస్కారం మరియు సత్కారం.
అనకాపల్లి ,కవి, రచయిత, పాత్రికేయులు, శ్రీ జి.ఎల్.ఎన్.శాస్త్రి కి మరో అరుదైన గౌరవం లభించింది. నిరాటంకంగా కార్యక్రమాల నిర్వహించుటలో 28 ప్రపంచ రికార్డులను సాధించి, ఐ.ఎస్.ఓ.గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ బతుకమ్మ దసరాసంబరాలలో భాగంగా ప్రపంచ తెలుగు అసోసియేషన్, తెలుగు రైటర్స్ అకాడమీ భాషా సాంస్కృతిక శాఖ సెప్టెంబర్ 29 న హైదరాబాద్, బిర్లా ఆడిటోరియంలో జరిగిన జాతీయ 155 సాహితీ పట్టాభిషేక.మహోత్సవ.కార్యక్రమంలో జి.ఎల్.ఎన్.శాస్త్రి “సాహితీ కిరీటి”బిరుదు,సత్కారం పొందారు. ప్రపంచంలో అతిపెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థగా నిలిచిన శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డా.కత్తిమండ ప్రతాప్, జాతీయ మహిళా అధ్యక్షులు ఈశ్వరీ భూషణం, జాతీయ అధ్యక్షులు కార్యదర్శులు విజయకుమార్, టి.పార్ధసారథి, తదితరులు శ్రీ జి.ఎల్ .ఎన్. శాస్త్రి గారిని శాలువా, జ్ఞాపిక, పూలమాల, , ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు.

