అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్నూలు పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని చౌరస్తాలో ఉండవెల్లి ఎస్సై శేఖర్, సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీ పోలీసులతో పాటు 20 మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తూ కడప, బెంగళూరు, నంద్యాల, తిరుపతి, నందికొట్కూరు వెళ్లే వాహనాలను అలంపూర్ చౌరస్తా మీదుగా బ్రాహ్మణ కొట్కూర్ వైపు మళ్ళించారు. అదే రూట్లో వచ్చే వాహనాలను కర్నూలు మీదగా వెళ్లకుండా అలంపూర్ మీదుగా హైదరాబాద్కు ఇదే దారిలో వాహనాలు వెళ్లేందుకు భారీగా తరలి వస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ రోడ్లన్నీ ఏపీ నుండి వచ్చే వాహనాలతో రద్దీగా ఉన్నది.

కర్నూల్ కి ప్రధానమంత్రి రాకతో… దారి మళ్లింపు
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్నూలు పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని చౌరస్తాలో ఉండవెల్లి ఎస్సై శేఖర్, సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీ పోలీసులతో పాటు 20 మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తూ కడప, బెంగళూరు, నంద్యాల, తిరుపతి, నందికొట్కూరు వెళ్లే వాహనాలను అలంపూర్ చౌరస్తా మీదుగా బ్రాహ్మణ కొట్కూర్ వైపు మళ్ళించారు. అదే రూట్లో వచ్చే వాహనాలను కర్నూలు మీదగా వెళ్లకుండా అలంపూర్ మీదుగా హైదరాబాద్కు ఇదే దారిలో వాహనాలు వెళ్లేందుకు భారీగా తరలి వస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ రోడ్లన్నీ ఏపీ నుండి వచ్చే వాహనాలతో రద్దీగా ఉన్నది.

