ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సోదాలు చేస్తున్న ఐటీ బృందాలు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీపై ఆరోపణలు.
DSR కంపనీలో పార్ట్‌నర్‌గా ఉన్న వెంకట కృష్ణా రెడ్డి.
భారీగా ప్రాజెక్ట్ నిర్మాణ పత్రాలను, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ.
మరో రెండు రోజులపాటు కొనసాగునున్న ఐటీ సోదాలు.
ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధాలు ఉండడంతో ఐటీ శాఖ సోదాలు నిఘా పెట్టినట్లు సమాచారం.
రాజ్ కేసి రెడ్డికి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌కి మధ్య లావాదేవీలు ఉన్నట్లు అనుమానం.

ఐటీ సోదాల్లో మరోక కీలక మలుపు
ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సోదాలు చేస్తున్న ఐటీ బృందాలు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీపై ఆరోపణలు. DSR కంపనీలో పార్ట్‌నర్‌గా ఉన్న వెంకట కృష్ణా రెడ్డి. భారీగా ప్రాజెక్ట్ నిర్మాణ పత్రాలను, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ. మరో రెండు రోజులపాటు కొనసాగునున్న ఐటీ సోదాలు. ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధాలు ఉండడంతో ఐటీ శాఖ సోదాలు నిఘా పెట్టినట్లు సమాచారం. రాజ్ కేసి రెడ్డికి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌కి మధ్య లావాదేవీలు ఉన్నట్లు అనుమానం.

