
పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ
ఏపీలో కొత్తగా 67 కొత్త
కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1,717 కు చేరింది. ఇందులో 1094 యక్టీవ్ కేసులు ఉండగా..589 మంది డిశ్చార్జ్ అయ్యారు.అటు మరణాల సంఖ్య 34 కు చేరింది.తాజాగా అనంతపురం జిల్లాలో 2,గుంటూరు 13,కడప 2,కృష్ణా 8,కర్నూలు 25,నెల్లూరు 1, విశాఖ జిల్లాలో 1,వేరే రాష్ట్రాల నుండి వచ్చిన 14 మందికి కరోనా వచ్చింది .

