విశాఖపట్నం
సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ ఫోర్త్ లైన్ లోని ఎయిమ్స్ కాలేజీ నందుకు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పాటైన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలను ఇంస్టాగ్రామ్ మరియు పత్రికలలో తిలకించి ఆకర్షితులై ఆయనకు మీడియాపై ఉన్న అభిమానంతో సంబంధిత సిజెడబ్ల్యూ టీం తో సంప్రదింపులు జరిపారు. సుగుణకి మీడియా పట్ల ఉన్న ఆసక్తిని గౌరవించి,ఆయన గతంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ సుగుణ గౌరవాధ్యక్షులు పదవికి అర్హుడని సీజెడబ్ల్యు కమిటీ నిర్ణయం తీసుకొని ఎయిమ్స్ కాలేజీ ఆవరణలో ఆయన చాంబర్లో పత్రిక సముఖంగా ఆయనను గౌరవ అధ్యక్షులుగ ప్రకటిస్తూ దుశాలవతో ఆయనను సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన సిజెడబ్ల్యూ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూప గుణశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ సుగుణ సిజెడబ్ల్యూ టీం కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తను అందుబాటులో ఉంటానని కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ బి. సుగుణకు దక్కిన మరో అరుదైన గౌరవం
విశాఖపట్నం సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ ఫోర్త్ లైన్ లోని ఎయిమ్స్ కాలేజీ నందుకు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పాటైన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలను ఇంస్టాగ్రామ్ మరియు పత్రికలలో తిలకించి ఆకర్షితులై ఆయనకు మీడియాపై ఉన్న అభిమానంతో సంబంధిత సిజెడబ్ల్యూ టీం తో సంప్రదింపులు జరిపారు. సుగుణకి మీడియా పట్ల ఉన్న ఆసక్తిని గౌరవించి,ఆయన గతంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ సుగుణ గౌరవాధ్యక్షులు పదవికి అర్హుడని సీజెడబ్ల్యు కమిటీ నిర్ణయం తీసుకొని ఎయిమ్స్ కాలేజీ ఆవరణలో ఆయన చాంబర్లో పత్రిక సముఖంగా ఆయనను గౌరవ అధ్యక్షులుగ ప్రకటిస్తూ దుశాలవతో ఆయనను సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన సిజెడబ్ల్యూ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూప గుణశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ సుగుణ సిజెడబ్ల్యూ టీం కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తను అందుబాటులో ఉంటానని కృతజ్ఞతలు తెలియజేశారు.

