ముస్తాబాద్ మార్చి 2 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయి పల్లి గ్రామానికి చెందిన లక్కిడి బాల్రెడ్డి రూ.240000. మరియు వైష్ణవి సన్నాఫ్ శేషాచార్యులు రూ.17500. రూపాయల సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు. ఉపాధ్యక్షులు మరియు కార్యకర్తలు వారికి అందజేయడం జరిగింది. చెక్కులు తీసుకొని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈరోజు మొర్రాయి పల్లిలో సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ
ముస్తాబాద్ మార్చి 2 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయి పల్లి గ్రామానికి చెందిన లక్కిడి బాల్రెడ్డి రూ.240000. మరియు వైష్ణవి సన్నాఫ్ శేషాచార్యులు రూ.17500. రూపాయల సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు. ఉపాధ్యక్షులు మరియు కార్యకర్తలు వారికి అందజేయడం జరిగింది. చెక్కులు తీసుకొని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

