संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

ఎమ్మెల్యే అంజిబాబును కలిసిన భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం పాలక వర్గం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎమ్మెల్యే అంజిబాబును కలిసిన భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం పాలక వర్గం

खबर की मुख्य बातें

  • భీమవరం : భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ను మర్యాద పూర్వకంగా కలిశారు.

భీమవరం :

భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు

రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఆలయ అధ్యక్షులుగా దారపురెడ్డి త్రివిక్రమ్, సభ్యులు వేలూరి సుబ్రహ్మణ్యం, మెంటే మనోజ్ కుమార్, యర్రంశెట్టి గౌతమ్, యియ్యపు మాధవి, వేపాడ లక్ష్మి, ములుగుర్తి శ్రీనివాసరావు, గంధం రాధ నియమితులయ్యారు.

ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయంలో ఏర్పాట్లు చూడాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *