Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

వ్యర్ధలతో నిండిపోతున్న కాలువలు-రోగాల బారిన పడుతున్న ప్రజలు

Punnami Newsroom Published:
వ్యర్ధలతో నిండిపోతున్న కాలువలు-రోగాల బారిన పడుతున్న ప్రజలు

Story highlights

  • తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 02, తొట్టంబేడు మండలం తొట్టంబేడు పంచాయతీలో చెత్తాచెదారాలు వ్యర్ధాలతో మురుగు కాలువలు నిండిపోతునన్నాయని ఈదులగుంట కాలనీ వాసులు పలు రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నా పంచాయతీ అధికారులుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోని పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఈదులగుంట వాసులు ఆవేదన వ్యక్తం…
  • ఇకనైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు చర్య తీసుకోవాలని ఈదులకుంట కాలనీవాసులు కోరుతున్నారు.

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 02, తొట్టంబేడు మండలం తొట్టంబేడు పంచాయతీలో చెత్తాచెదారాలు వ్యర్ధాలతో మురుగు కాలువలు నిండిపోతునన్నాయని ఈదులగుంట కాలనీ వాసులు పలు రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నా పంచాయతీ అధికారులుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోని పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఈదులగుంట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు చర్య తీసుకోవాలని ఈదులకుంట కాలనీవాసులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *