పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల ఎంఈఓ అధికారి హిర్య నాయక్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని మంచాల్ రోడ్డు నందు భారత్ గార్డెన్ కు ఎదురుగా భారత్ పెట్రోల్ బంక్ కు ఆనుకొని ఏర్పాటుచేసిన శ్రీ చైతన్య స్కూల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్న ప్రముఖ కార్పొరేట్ స్కూల్
స్థానికులు,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెట్రోల్ బంక్ పక్కనే ఉండడంతో అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే విద్యార్థులకు ప్రాణాలకు పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లుతుందని పలుమార్లు ఫిర్యాదు చేసిన జిల్లా, మండల విద్యాధికారులు పట్టించుకోలేదు… దీంతో పలు దినపత్రికలు, ప్రత్యేకంగా మెట్రో దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా అధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో ఈరోజు సాయంత్రం స్థానిక ఎంఈఓ అధికారి హిరియానాయక్ శ్రీ చైతన్య స్కూల్లో సీజ్ చేయడం జరిగింది

ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల ఎంఈఓ అధికారి హిర్య నాయక్
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల ఎంఈఓ అధికారి హిర్య నాయక్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని మంచాల్ రోడ్డు నందు భారత్ గార్డెన్ కు ఎదురుగా భారత్ పెట్రోల్ బంక్ కు ఆనుకొని ఏర్పాటుచేసిన శ్రీ చైతన్య స్కూల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్న ప్రముఖ కార్పొరేట్ స్కూల్ స్థానికులు,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెట్రోల్ బంక్ పక్కనే ఉండడంతో అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే విద్యార్థులకు ప్రాణాలకు పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లుతుందని పలుమార్లు ఫిర్యాదు చేసిన జిల్లా, మండల విద్యాధికారులు పట్టించుకోలేదు… దీంతో పలు దినపత్రికలు, ప్రత్యేకంగా మెట్రో దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా అధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో ఈరోజు సాయంత్రం స్థానిక ఎంఈఓ అధికారి హిరియానాయక్ శ్రీ చైతన్య స్కూల్లో సీజ్ చేయడం జరిగింది

