Tuesday, 24 March 2026
  • Home  
  • ఆది vs భూపేష్ జమ్మలమడుగు లో ఘర్షణ
- కడప

ఆది vs భూపేష్ జమ్మలమడుగు లో ఘర్షణ

కడప- జమ్మలమడుగు- ఇరు వర్గాల మధ్య ఘర్షణ… ఆది vs భూపేష్ ముద్దనూరులో మండల కేంద్రంలో స్మాట్ కిచెన్ పనులకోసం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్, ఎమ్మెల్యే ఆది వర్గీయుల మధ్య బాహా,బాహి జెట్.పి బాయ్స్ హై స్కూల్ సమీపంలో స్మార్ట్ కిచెన్ పనులను ముందుగా ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది వర్గీయులు… ఆ పని మేమే చేయాలని ప్రక్కనే పనులను చేపట్టిన భూపేష్ రెడ్డి వర్గీయులు… ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరిపై ఒకరు దాడి,ఇద్దరికి గాయాలు

కడప- జమ్మలమడుగు- ఇరు వర్గాల మధ్య ఘర్షణ…

ఆది vs భూపేష్

ముద్దనూరులో మండల కేంద్రంలో స్మాట్ కిచెన్ పనులకోసం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్, ఎమ్మెల్యే ఆది వర్గీయుల మధ్య బాహా,బాహి

జెట్.పి బాయ్స్ హై స్కూల్ సమీపంలో స్మార్ట్ కిచెన్ పనులను ముందుగా ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది వర్గీయులు…

ఆ పని మేమే చేయాలని ప్రక్కనే పనులను చేపట్టిన భూపేష్ రెడ్డి వర్గీయులు…

ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరిపై ఒకరు దాడి,ఇద్దరికి గాయాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.