పున్నమి ప్రతినిధి:
ఆదిబట్ల పి. యస్. పరిదిలో పేకాట స్థావరంపై దాడి
ఈరోజు అనగా తేది. 25.12.2025 నాడు మద్యాహ్నం నాదర్గుల్ గ్రామ పరిదిలో ఉన్న న్యూ శాంతి నగర్ కాలనీలో ఉన్న ఒక ఇంటి లో ఉన్న పెంట్ హౌస్ లో కొంత మంది డబ్బులు పెట్టి మూడు ముక్కలాట పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఆదిబట్ల పోలీసు వారు రైడ్ చేసి అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురు నేరస్తులను పట్టుబడి చేసినారు. వారి వద్ద నుంచి మొత్తం Rs.50,560/- రూపాయలను, 6 మొబైల్ ఫోన్ లను మరియు 03 సెట్ ల పేక ముక్కలను స్వాదీనం చేసుకున్నారు.
*నిందితుల వివరాలు:*
1). చింత రవి S/o లింగన్న, వయస్సు: 40 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: వుడ్ బిసినెస్, R/o: నియర్ రెలియన్స్ సూపర్ మార్కెట్, చంద్రయాంగుట్ట, హైదరాబాద్. N/o: దమన్నపేట్ గ్రామం, కమ్మర్ పల్లి మండల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లా.
2) బొమ్మిడి రంజిత్ కుమార్ S/o శంకర్, వయస్సు: 30 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: బిసినెస్, R/o: ప్లాట్ నంబర్: 81, శంక్ కాలనీ, కాప్రా, హైదరాబాద్.
3) సూరినిడా రాజేందర్ S/o పొశెట్టి, వయస్సు: 40 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: బిసినెస్, R/o: ప్లాట్ నంబర్: 39, MRR కాలనీ, తొర్రూర్ గ్రామం, అబ్దుల్లాపుర్మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా.
4) ఏనుగందుల నరేందర్ S/o లింబయ్య, వయస్సు: 46 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: లేబర్, R/o: బాలాపూర్ x రోడ్, బాలాపూర్ గ్రామం & మండల్, రంగారెడ్డి జిల్లా. N/o: బీమ్ గల్ గ్రామం & మండల్, నిజామాబాద్ జిల్లా.
5) సూరినిడా ప్రభాకర్ S/o పొశెట్టి, వయస్సు: 38 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: బిసినెస్, R/o: ప్లాట్ నంబర్: 39, MRR కాలనీ, తొర్రూర్ గ్రామం, అబ్దుల్లాపుర్మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా. N/o: చేపూర్ గ్రామం, నిజామాబాద్ జిల్లా.
6) మాధ బాలకృష్ణ S/o బాలయ్య, వయస్సు: 34 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: లేబర్, R/o: ప్లాట్ నంబర్: 206, సాయి నగర్ కాలనీ, ECIL, కుషాయిగూడ, హైదరాబాద్.

ఆదిబట్ల పి. యస్. పరిదిలో పేకాట స్థావరంపై దాడి
పున్నమి ప్రతినిధి: ఆదిబట్ల పి. యస్. పరిదిలో పేకాట స్థావరంపై దాడి ఈరోజు అనగా తేది. 25.12.2025 నాడు మద్యాహ్నం నాదర్గుల్ గ్రామ పరిదిలో ఉన్న న్యూ శాంతి నగర్ కాలనీలో ఉన్న ఒక ఇంటి లో ఉన్న పెంట్ హౌస్ లో కొంత మంది డబ్బులు పెట్టి మూడు ముక్కలాట పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఆదిబట్ల పోలీసు వారు రైడ్ చేసి అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురు నేరస్తులను పట్టుబడి చేసినారు. వారి వద్ద నుంచి మొత్తం Rs.50,560/- రూపాయలను, 6 మొబైల్ ఫోన్ లను మరియు 03 సెట్ ల పేక ముక్కలను స్వాదీనం చేసుకున్నారు. *నిందితుల వివరాలు:* 1). చింత రవి S/o లింగన్న, వయస్సు: 40 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: వుడ్ బిసినెస్, R/o: నియర్ రెలియన్స్ సూపర్ మార్కెట్, చంద్రయాంగుట్ట, హైదరాబాద్. N/o: దమన్నపేట్ గ్రామం, కమ్మర్ పల్లి మండల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లా. 2) బొమ్మిడి రంజిత్ కుమార్ S/o శంకర్, వయస్సు: 30 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: బిసినెస్, R/o: ప్లాట్ నంబర్: 81, శంక్ కాలనీ, కాప్రా, హైదరాబాద్. 3) సూరినిడా రాజేందర్ S/o పొశెట్టి, వయస్సు: 40 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: బిసినెస్, R/o: ప్లాట్ నంబర్: 39, MRR కాలనీ, తొర్రూర్ గ్రామం, అబ్దుల్లాపుర్మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా. 4) ఏనుగందుల నరేందర్ S/o లింబయ్య, వయస్సు: 46 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: లేబర్, R/o: బాలాపూర్ x రోడ్, బాలాపూర్ గ్రామం & మండల్, రంగారెడ్డి జిల్లా. N/o: బీమ్ గల్ గ్రామం & మండల్, నిజామాబాద్ జిల్లా. 5) సూరినిడా ప్రభాకర్ S/o పొశెట్టి, వయస్సు: 38 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: బిసినెస్, R/o: ప్లాట్ నంబర్: 39, MRR కాలనీ, తొర్రూర్ గ్రామం, అబ్దుల్లాపుర్మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా. N/o: చేపూర్ గ్రామం, నిజామాబాద్ జిల్లా. 6) మాధ బాలకృష్ణ S/o బాలయ్య, వయస్సు: 34 సంవత్సరాలు, Caste: మేదరి, Occ: లేబర్, R/o: ప్లాట్ నంబర్: 206, సాయి నగర్ కాలనీ, ECIL, కుషాయిగూడ, హైదరాబాద్.

