*అన్నదాతలకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు..*
*రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది..
రైతు లేనిదే రాజ్యం లేదు*
పున్నమి ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్:
23 డిసెంబర్ 2025
రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని,రైతు చిరునవ్వుతో ఉన్నరోజే నిజమైన పండగ అని అన్నారు
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు సోషల్ మీడియా వేదికగా ఆలంపల్లి నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలంపల్లి నరసింహ మాట్లాడుతూ..“రైతే రాజు, దేశానికి వెన్నుముక రైతు మంచి నినాదాలుగా మిగిలిపోవడం సరికాదు. అన్నదాత ఆనందంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో రైతాంగం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.వ్యవసాయ రంగం పచ్చగా కళకళలాడేలా చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. స్వేదం చిందించి నేలపై బంగారం పండించే ప్రతి అన్నదాతను గౌరవించుకోవాలి.దేశం ఆకలి తీర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న రైతుల శ్రమ వెలకట్టలేనిదన్నారు.రైతు పదివేళ్ళు మట్టిని స్పృశిస్తేనే మన ఐదు వేళ్ళు నోటిలోకి వెళ్తాయని,అన్నం పరబ్రహ్మ స్వరూపమని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంగా ఉన్న రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నదాతలకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు..**రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది.. రైతు లేనిదే రాజ్యం లేదు
*అన్నదాతలకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు..* *రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది.. రైతు లేనిదే రాజ్యం లేదు* పున్నమి ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: 23 డిసెంబర్ 2025 రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని,రైతు చిరునవ్వుతో ఉన్నరోజే నిజమైన పండగ అని అన్నారు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు సోషల్ మీడియా వేదికగా ఆలంపల్లి నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలంపల్లి నరసింహ మాట్లాడుతూ..“రైతే రాజు, దేశానికి వెన్నుముక రైతు మంచి నినాదాలుగా మిగిలిపోవడం సరికాదు. అన్నదాత ఆనందంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో రైతాంగం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.వ్యవసాయ రంగం పచ్చగా కళకళలాడేలా చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. స్వేదం చిందించి నేలపై బంగారం పండించే ప్రతి అన్నదాతను గౌరవించుకోవాలి.దేశం ఆకలి తీర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న రైతుల శ్రమ వెలకట్టలేనిదన్నారు.రైతు పదివేళ్ళు మట్టిని స్పృశిస్తేనే మన ఐదు వేళ్ళు నోటిలోకి వెళ్తాయని,అన్నం పరబ్రహ్మ స్వరూపమని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంగా ఉన్న రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

