Tuesday, 24 March 2026
  • Home  
  • అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజు విజయదశమి దసరా పండుగ జరుపుకోవాలీ
- యాదాద్రి భువనగిరి

అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజు విజయదశమి దసరా పండుగ జరుపుకోవాలీ

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి భువనగిరి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు బోనగిరి బ్రాహ్మణ సేవా సంఘం బ్రాహ్మణ సేవా సమితి జిల్లా సంఘం తరఫున తెలియజేయునది ఏమనగా భువనగిరి పట్టణ ప్రజలు దివి 30వ తేదీ మంగళవారం రోజు సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోగలరు అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజు విజయదశమి దసరా పండుగ జరుపుకోగలరని బోనగిరి పట్టణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కప్పగంతుల నాగరాజ్ శర్మగారు గౌరవాధ్యక్షులు గంగు జగదీశ్వర్ శర్మ గారు నేరెళ్లపల్లి శ్రీనివాస్ శర్మగారు నేరేళ్లపల్లి మనీ శర్మ గారు రామగిరి కోటేశ్వర శర్మ గారు మరియు బ్రాహ్మణ సేవా సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు ఆకవరం రమేష్ గారు చందుపట్ల విశ్వేశ్వరరావు గారు నిర్ణయించి పండగలు ఈ తేదీల్లోనే జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది…

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
భువనగిరి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు బోనగిరి బ్రాహ్మణ సేవా సంఘం బ్రాహ్మణ సేవా సమితి జిల్లా సంఘం తరఫున తెలియజేయునది ఏమనగా భువనగిరి పట్టణ ప్రజలు దివి 30వ తేదీ మంగళవారం రోజు సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోగలరు అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజు విజయదశమి దసరా పండుగ జరుపుకోగలరని బోనగిరి పట్టణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కప్పగంతుల నాగరాజ్ శర్మగారు గౌరవాధ్యక్షులు గంగు జగదీశ్వర్ శర్మ గారు నేరెళ్లపల్లి శ్రీనివాస్ శర్మగారు నేరేళ్లపల్లి మనీ శర్మ గారు రామగిరి కోటేశ్వర శర్మ గారు మరియు బ్రాహ్మణ సేవా సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు ఆకవరం రమేష్ గారు చందుపట్ల విశ్వేశ్వరరావు గారు నిర్ణయించి పండగలు ఈ తేదీల్లోనే జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.