Saturday, 21 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తి కి తలమాణికంగా వున్న రాజ గోపురం
- పిల్లలకు

శ్రీకాళహస్తి కి తలమాణికంగా వున్న రాజ గోపురం

శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న రాజగోపురం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ రాజగోపురం 136 అడుగుల ఎత్తైనది. ఇది ఏడు అంతస్తుల అద్భుత కట్టడం.2010 మే 26 లో కూలిపోయింది. ఏది ఏమైనాప్పటికీని మళ్లీ దానిని పునః నిర్మించారు. ప్రస్తుతం ఈ రాజగోపురం శ్రీకాళహస్తిలో ఉంది. Art by, ఆర్. యామిని ప్రియా

శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న రాజగోపురం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ రాజగోపురం 136 అడుగుల ఎత్తైనది. ఇది ఏడు అంతస్తుల అద్భుత కట్టడం.2010 మే 26 లో కూలిపోయింది. ఏది ఏమైనాప్పటికీని మళ్లీ దానిని పునః నిర్మించారు. ప్రస్తుతం ఈ రాజగోపురం శ్రీకాళహస్తిలో ఉంది.

Art by,
ఆర్. యామిని ప్రియా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.