రోజువారీ ఆహారంలో నువ్వులు ఎందుకు అవసరం?
శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, కాల్షియం అందిస్తాయి
ఎముకలు బలంగా మారేందుకు సహాయపడతాయి
డయాబెటిస్‌ను నియంత్రించడంలో ఉపకరిస్తాయి
రక్తస్రావం సమస్యలను తగ్గిస్తాయి
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
తినే విధానం:
రోజూ ఉదయం 1–2 చెంచాల నువ్వులను నానబెట్టి లేదా పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


