రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
భోళా శంకర్ సేవా సమితి ద్వార నిత్యావసర సరుకులు మరియు బియ్యము కడప నివాసి శ్రీపతి నాగ్లోకేశ్వర్ నాథ్ పుట్టిన రోజు సందర్భంగా రైల్వే కోడూర్. రెడ్‌వుడ్ పార్క్ వద్ద ఉన్నా వెంకటేశ్వరపురం.ఎస్.టి కాలని నివాసి ఆయేనా కొండా రెడ్డి అంజలి అనే కిడ్నీ పై సెంటు మరియు నిరుపెదరాలైన మహిళ కు మా భోలా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మంధల నాగేంద్ర మరియు c.h.రమేష్ ద్వారా వారికి నిత్యావసర సరుకులు మరియు బియ్యము పంపిని చెయ్యడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరు ఆలో చించి నీరు పేదలకు మీరు కుడాసహాయ సహకరాలు అందించాలని మా బోలా శంకర్ సేవా సమితి ద్వారా తెలియ చేస్తున్నా ము.ఈ కార్యక్రమములో పాల్గొనవారు భోలాశంకర్ సేవా సమితి సభ్యులు ఉత్తరాది శివకుమార్ వాస బాబు పుల్ల సెట్టి.రాజేశ్వరమ్మ. మణి నర్సరంపేట.భూంపల్లి.నాగరాజ.మహంకాళి సుబ్రమణ్యం కొప్పల.శంకరయ్య ప్రసాద్. లక్ష్మయ్య పెనుకొండ సుబ్బరాయుడు.కొర్లకుంట.శంకర ఇ.చైతన్య రమణ.st.కాలనీ ఎన్.కుమార్.


