యాదాద్రి భువనగిరి జిల్లా (పున్నమి ప్రతినిధి )
భువనగిరి పట్టణ 23వ వార్డులో గత కొన్ని రోజుల నుండి విపరీతమైన వీధి కుక్కలు స్వైర విహారం చేయడం వల్ల వార్డులోని పాఠశాల విద్యార్థులను మరియు వయోవృద్ధులను చిన్నారులను మహిళలను వీధి కుక్కలు కరవడం వల్ల చాలామందికి తీవ్రమైన గాయాలయి అనారోగ్యాలకు గురి కావడం జరిగింది ఈరోజు భువనగిరి పురపాలక సంఘం సహకారంతో ప్రజల సంరక్షణ కొరకు మాజీ 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో వీధి కుక్కలను పట్టించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ పట్టణంలోని వీధి కుక్కలు విపరీతంగా విచ్చలవిడిగా అమాయకులైన విద్యార్థులపై వయోవృద్ధులపై చిన్నారులపై ఎగబడి కరవడంతో ఎంతోమంది గాయాలపాలు గురికావడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ శ్రీ రామలింగం గారికి ఇట్టి సమస్యలపై తెలియజేసిన వెంటనే మున్సిపల్ వారు ప్రత్యేక చొరవతో ఈరోజు మా వార్డులోని విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను పట్టుకోవడం జరిగింది వీధి కుక్కలను శాశ్వతంగా ప్రజల నివసిస్తున్న ప్రాంతాలలో సంచరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజల పక్షాన ప్రభుత్వ అధికారులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్రె నరేందర్ గేద వినయ్ భూషపాక ప్రవీణ్ జంగిటి లక్ష్మయ్య ఉడుత ప్రసాద్ బర్రె ప్రభాకర్ సంపత్ గోపి బాబు నవీన్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది*

ప్రజల సంరక్షణ కొరకు వీధి కుక్కలను పట్టిస్తున్న మాజీ కౌన్సిలర్
యాదాద్రి భువనగిరి జిల్లా (పున్నమి ప్రతినిధి ) భువనగిరి పట్టణ 23వ వార్డులో గత కొన్ని రోజుల నుండి విపరీతమైన వీధి కుక్కలు స్వైర విహారం చేయడం వల్ల వార్డులోని పాఠశాల విద్యార్థులను మరియు వయోవృద్ధులను చిన్నారులను మహిళలను వీధి కుక్కలు కరవడం వల్ల చాలామందికి తీవ్రమైన గాయాలయి అనారోగ్యాలకు గురి కావడం జరిగింది ఈరోజు భువనగిరి పురపాలక సంఘం సహకారంతో ప్రజల సంరక్షణ కొరకు మాజీ 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో వీధి కుక్కలను పట్టించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ పట్టణంలోని వీధి కుక్కలు విపరీతంగా విచ్చలవిడిగా అమాయకులైన విద్యార్థులపై వయోవృద్ధులపై చిన్నారులపై ఎగబడి కరవడంతో ఎంతోమంది గాయాలపాలు గురికావడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ శ్రీ రామలింగం గారికి ఇట్టి సమస్యలపై తెలియజేసిన వెంటనే మున్సిపల్ వారు ప్రత్యేక చొరవతో ఈరోజు మా వార్డులోని విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను పట్టుకోవడం జరిగింది వీధి కుక్కలను శాశ్వతంగా ప్రజల నివసిస్తున్న ప్రాంతాలలో సంచరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజల పక్షాన ప్రభుత్వ అధికారులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్రె నరేందర్ గేద వినయ్ భూషపాక ప్రవీణ్ జంగిటి లక్ష్మయ్య ఉడుత ప్రసాద్ బర్రె ప్రభాకర్ సంపత్ గోపి బాబు నవీన్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది*

