పున్నమి ప్రతినిధి
దుర్గేష్ ఆలంపల్లి
9640204826
కోఠి ప్రభుత్వ ఆసుపత్రి నుండి నిండు గర్భిణీ మిస్సింగ్
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం , కాగజ్ ఘాట్ విలేజ్ నుండి భర్త శివకుమార్ మరియు తల్లి పారేష తో కలిసి నిన్న డెలివరీ కోసం కోఠి ప్రసూతి హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీ స్వప్న (25)
ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిపోయిన గర్భిణీ స్వప్న
24 గంటల్లో డెలివరీ ఉండగా కనిపించకండ వెళ్ళిపోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు
భర్త శివకుమార్ ఫిర్యాదు తో కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్న సుల్తాన్ బజార్ పోలీసులు.

