Thursday, 12 March 2026
  • Home  
  • కొండ లక్ష్మణ్ బాబు గారి 13వ వర్ధంతి
- యాదాద్రి భువనగిరి

కొండ లక్ష్మణ్ బాబు గారి 13వ వర్ధంతి

ఈరోజు కొండ లక్ష్మణ్ బాబు గారి 13వ వర్ధంతి యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి భువనగిరి పట్టణం రాజీవ్ గాంధీ చౌరస్తా నందు యాదాద్రి జిల్లా సేవాదళ్ ఆధ్వర్యంలో నివాళి అర్పించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం భద్రాచలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు* ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహా నాయకులు భువనగిరి నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారికోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి భువనగిరి ఐటిఐ తీసుకోవచ్చిన మహానుభావుడు అమాలీల కోసం కార్మికుల కోసం కష్టజీవుల కోసం ఎంతగానో తపించి వారి యొక్క అభివృద్ధికి కృషి చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం1969 తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని రాజీనామా చేసి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినాడు తెలంగాణ వచ్చేవరకు ఎలాంటి పదవిని తీసుకోకుండా పోరాటం చేసిన నిస్వార్థ అభ్యుదవాది అందరు కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాల కొరకు అందరం కలిసి పని చేయాలని నిస్వార్ధంగా ఎలాంటి లాభాబీక్షలు లేకుండా ప్రజల కోసం పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్ పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాల కోసం పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మశాల కమిటీ చైర్మన్ మంచు కంటి కృష్ణమూర్తి, రాష్ట్ర సేవాదళ్ ఆర్గనైజర్ పిట్టల బాలరాజ్, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్అధ్యక్షులు సామల రవీందర్, టౌన్ సేవా అధ్యక్షులు ఠాకూర్ ప్రకాష్ జితేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాచమల్ల రమేష్, తదితరులు పాల్గున్నారు…

ఈరోజు కొండ లక్ష్మణ్ బాబు గారి 13వ వర్ధంతి
యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
భువనగిరి పట్టణం రాజీవ్ గాంధీ చౌరస్తా నందు యాదాద్రి జిల్లా సేవాదళ్ ఆధ్వర్యంలో నివాళి అర్పించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం భద్రాచలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు*

ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహా నాయకులు భువనగిరి నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారికోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి భువనగిరి ఐటిఐ తీసుకోవచ్చిన మహానుభావుడు అమాలీల కోసం కార్మికుల కోసం కష్టజీవుల కోసం ఎంతగానో తపించి వారి యొక్క అభివృద్ధికి కృషి చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం1969 తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని రాజీనామా చేసి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినాడు తెలంగాణ వచ్చేవరకు ఎలాంటి పదవిని తీసుకోకుండా పోరాటం చేసిన నిస్వార్థ అభ్యుదవాది అందరు కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాల కొరకు అందరం కలిసి పని చేయాలని నిస్వార్ధంగా ఎలాంటి లాభాబీక్షలు లేకుండా ప్రజల కోసం పనిచేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్ పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాల కోసం పనిచేస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలో ధర్మశాల కమిటీ చైర్మన్ మంచు కంటి కృష్ణమూర్తి, రాష్ట్ర సేవాదళ్ ఆర్గనైజర్ పిట్టల బాలరాజ్, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్అధ్యక్షులు సామల రవీందర్, టౌన్ సేవా అధ్యక్షులు ఠాకూర్ ప్రకాష్ జితేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాచమల్ల రమేష్, తదితరులు పాల్గున్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.