పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
కేరళలో ఏనుగు మృతి ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘటనను సీరియస్ గా తీసుకుంది.దీనికి బాద్యులుగా భవిస్తూ ముగ్గురు అనుమనితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకొంది.వారిని విచారిస్తున్నామని,నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ CM పినరయి విజయన్ తెలిపారు. పోలీస్ శాఖ అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
*ఏనుగు కేసులో పురోగతి:కేరళ సీఎం*
పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ కేరళలో ఏనుగు మృతి ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘటనను సీరియస్ గా తీసుకుంది.దీనికి బాద్యులుగా భవిస్తూ ముగ్గురు అనుమనితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకొంది.వారిని విచారిస్తున్నామని,నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ CM పినరయి విజయన్ తెలిపారు. పోలీస్ శాఖ అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.