Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఆత్మకూరు: వాసిలి సమీపంలోని వైన్స్ షాపులో చోరీ

Punnami Newsroom Published:
ఆత్మకూరు: వాసిలి సమీపంలోని వైన్స్ షాపులో చోరీ

Story highlights

  • Uploaded Video:

ఆత్మకూరు మండలం వాసిలి గ్రామ సమీపంలోని వైన్స్ షాపులో అర్ధరాత్రి దొంగతనం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిలు షాపు వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ముందుగా షాపులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన అనంతరం నగదు, మద్యం బాటిళ్లను అపహరించారు. ముఖానికి గుడ్డ కట్టుకొని వచ్చిన దుండగులు రూ.44 వేల నగదుతో పాటు కొన్ని మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. అయితే, దొంగ షాపులోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.

Uploaded Video:

ఆత్మకూరు: వాసిలి సమీపంలోని వైన్స్ షాపులో చోరీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *