Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నెల్లూరులో 40.91 శాతం పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటలకు ఓటేసిన 2,00,195 మంది

Punnami Newsroom Published:
నెల్లూరులో 40.91 శాతం పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటలకు ఓటేసిన 2,00,195 మంది

Story highlights

  • నెల్లూరులో 40.91 శాతం పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటలకు ఓటేసిన 2,00,195 మంది నెల్లూరు నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికల్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 40.91 శాతం పోలింగ్‌ నమోదైంది.
  • నగరపాలక సంస్థ పరిధిలోని 72 డివిజన్లకు సంబంధించి మొత్తం 4,89,351 మంది ఓటర్లకు గాను 2,00,195 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
  • ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ పోలింగ్‌ వివరాలను విడుదల చేశారు.

నెల్లూరులో 40.91 శాతం పోలింగ్‌
మధ్యాహ్నం 3 గంటలకు ఓటేసిన 2,00,195 మంది
నెల్లూరు నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికల్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 40.91 శాతం పోలింగ్‌ నమోదైంది. నగరపాలక సంస్థ పరిధిలోని 72 డివిజన్లకు సంబంధించి మొత్తం 4,89,351 మంది ఓటర్లకు గాను 2,00,195 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ పోలింగ్‌ వివరాలను విడుదల చేశారు. ఇవి మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన గణాంకాలు మాత్రమే.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *