ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
సమీక్షలో పాల్గొన్న మంత్రులు పార్థసారథి, నారాయణ. 2029 నాటికి ఏపీలో ఇల్లు లేని వాళ్లు ఉండకూడదు. ఇప్పటి వరకు 2.81 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. సెప్టెంబర్ నాటికి మరో 3 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం. వచ్చే 2 ఏళ్లలో 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తాం. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం నిలిపివేసింది. 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. త్వరలో టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం : మంత్రి నారాయణ

హౌసింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.
ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : సమీక్షలో పాల్గొన్న మంత్రులు పార్థసారథి, నారాయణ. 2029 నాటికి ఏపీలో ఇల్లు లేని వాళ్లు ఉండకూడదు. ఇప్పటి వరకు 2.81 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. సెప్టెంబర్ నాటికి మరో 3 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం. వచ్చే 2 ఏళ్లలో 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తాం. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం నిలిపివేసింది. 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. త్వరలో టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం : మంత్రి నారాయణ

