యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిది
“స్నేహితురాలికి ఆర్థిక సహాయం”
వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన గుడిసె పద్మ ఇటీవల ఆక్సిడెంట్ అయ్యి వెన్నెముక,కాలు విరిగింది..ఆ విషయం తెల్సుకున్న తన పదవ తరగతి మిత్రులు 51,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది, భవిష్యత్తులో పద్మ కుటుంబానికి ఆసరాగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న మిత్రులను వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు

స్నేహితురాలికి ఆర్థిక సహాయం
యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిది “స్నేహితురాలికి ఆర్థిక సహాయం” వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన గుడిసె పద్మ ఇటీవల ఆక్సిడెంట్ అయ్యి వెన్నెముక,కాలు విరిగింది..ఆ విషయం తెల్సుకున్న తన పదవ తరగతి మిత్రులు 51,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది, భవిష్యత్తులో పద్మ కుటుంబానికి ఆసరాగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న మిత్రులను వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు

