Monday, 23 March 2026
  • Home  
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18% రిజర్వేషన్ కల్పించాలి*
- తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18% రిజర్వేషన్ కల్పించాలి*

*టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి వినతి పత్రం అందచేసిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు .* ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18 % శాతం రిజర్వేషన్ అమలు చేసి దానికి అనుగుణంగా సీట్లను కేటాయించాలని ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ సంపత్ కుమార్ గారు వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ గారితో పాటు విద్యాశాఖ కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కొండేటి మల్లయ్య, మామిడి గోపి, తదితరులు పాల్గొన్నారు.

*టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి వినతి పత్రం అందచేసిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు .*

ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18 % శాతం రిజర్వేషన్ అమలు చేసి దానికి అనుగుణంగా సీట్లను కేటాయించాలని ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ సంపత్ కుమార్ గారు వినతి పత్రం అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ గారితో పాటు విద్యాశాఖ కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కొండేటి మల్లయ్య, మామిడి గోపి, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.