Thursday, 12 February 2026
  • Home  
  • సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించడం వల్లవ్యాపారులకు,కొనుగోలుదారులకు సౌలభ్యం ఏర్పడిందని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కాట్రేనికోనలో శుక్రవారం సాయి హోమ్ నీడ్స్ వద్ద కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జీఎస్టీ తగ్గింపు పై కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు జిఎస్టి పై సామాన్యులకు వివరిస్తున్న విధానం బాగుందన్నారు. వ్యాపారులకు, కొనుగోలుదారులకు మంచి సౌలభ్యం ఏర్పడిందని, 28% నుండి 18 శాతం వరకు, 12 శాతం నుండి ఐదు శాతం వరకు, మరికొన్ని వస్తువులపై జీరో పర్సంటేజ్ జీఎస్టీ తగ్గింపు జరిగిందనిబిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిఎస్టి ఓ సిబ్బంది భక్తవత్సలం, శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ టాక్స్ అసిస్టెంట్ హేమ సుందర్, వ్యాపారస్తులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.