పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 కొల్లాపూర్ టౌన్
అసెంబ్లీ ఎన్నికల ముందు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పింఛన్ డబ్బులను పెంచుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకునేందుకే ఉద్యమం ప్రారంభించామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. సోమవారం కొల్లాపూర్ నియోజక వర్గ స్థాయి వృద్ధుల వికలాంగుల ఒంటరి మహిళల సన్నాహక సభ పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కిరణ్ చారి అధ్యక్షతన జరిగిన సభ లో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ నిరుపేదల పింఛన్ డబ్బులు పెంచుతారో లేక రాజీనామా చేస్తాడో రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బడుగు బలహీనులు కేవలం పింఛన్ డబ్బులతోనే జీవనం గడుపుతున్న వారి సాధక బాలకాలను గురించి పట్టించుకోవడం పట్ల మందకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 21 నెలలు పూర్తయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి రాష్ట్రవ్యాప్తంగా తాను పేద బిడ్డల తరఫున పర్యటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నీ వర్గాల ప్రజల పెన్షన్ డబ్బులు పెంచాలని కోరుతూ జూలై 15వ తేదీన తాను మొదలుపెట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఎప్పటికీ 109 అసెంబ్లీ నియోజకవర్గల లో పర్యటించినట్లు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.పట్టణంలో మందకృష్ణ పై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పుల్ల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కాటం జమ్ములయ్య, పుట్టపాక రాముడు, నాగులపల్లి లక్ష్మయ్య, కొండూరు రాముడు తదితరులు నాయకులు పాల్గొన్నారు

సీఎం రేవంత్ పింఛన్లు పెంచుతాడా… రాజీనామా చేస్తాడా..? మందకృష్ణ మాదిగ డిమాండ్
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 కొల్లాపూర్ టౌన్ అసెంబ్లీ ఎన్నికల ముందు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పింఛన్ డబ్బులను పెంచుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకునేందుకే ఉద్యమం ప్రారంభించామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. సోమవారం కొల్లాపూర్ నియోజక వర్గ స్థాయి వృద్ధుల వికలాంగుల ఒంటరి మహిళల సన్నాహక సభ పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కిరణ్ చారి అధ్యక్షతన జరిగిన సభ లో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ నిరుపేదల పింఛన్ డబ్బులు పెంచుతారో లేక రాజీనామా చేస్తాడో రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బడుగు బలహీనులు కేవలం పింఛన్ డబ్బులతోనే జీవనం గడుపుతున్న వారి సాధక బాలకాలను గురించి పట్టించుకోవడం పట్ల మందకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 21 నెలలు పూర్తయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి రాష్ట్రవ్యాప్తంగా తాను పేద బిడ్డల తరఫున పర్యటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నీ వర్గాల ప్రజల పెన్షన్ డబ్బులు పెంచాలని కోరుతూ జూలై 15వ తేదీన తాను మొదలుపెట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఎప్పటికీ 109 అసెంబ్లీ నియోజకవర్గల లో పర్యటించినట్లు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.పట్టణంలో మందకృష్ణ పై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పుల్ల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కాటం జమ్ములయ్య, పుట్టపాక రాముడు, నాగులపల్లి లక్ష్మయ్య, కొండూరు రాముడు తదితరులు నాయకులు పాల్గొన్నారు

