Sunday, 7 December 2025
  • Home  
  • సింగరేణి జీఎం పై బార్ అసోసియేషన్ చేసిన వాక్యనలను తీవ్రంగా ఖండించిన నాయకులు
- జయశంకర్ భూపాలపల్లి

సింగరేణి జీఎం పై బార్ అసోసియేషన్ చేసిన వాక్యనలను తీవ్రంగా ఖండించిన నాయకులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: అక్టోబర్ 29, పున్నమి ప్రతినిధి సింగరేణి సంస్థ యొక్క ఆస్తులపై కన్నేసిన వారి ఆటలు సాగనివ్వమమని వాటి రక్షణకై ఎంత కైనా తేగిస్తమని సింగరేణి కార్మికుల సత్త ఏమిటో చేపిస్తామని బార్ అసోసియేషన్ నాయకులకు తెలియజేస్తున్నాము. కార్మికుల వెల్ఫైర్ ఫండ్ నుండి కట్టిన బిల్డింగ్ లు కేవలం కార్మికుల అవసరాలకు మాత్రమే వాడుకోవాలని ఇతరులకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వకూడదని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాము. కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా ప్రకటనలు ఎవ్వరు చేసిన INTUC చూస్తూ ఊరుకోదని కార్మికుల పక్షాన నిలబడి వారి సంక్షేమానికి కృషి చేస్తామని భూపాలపల్లి INTUC బ్రాంచ్ తెలియజేస్తుంది. పైలట్ కలనీ లోని కమ్యూనిటీ హాలు ను తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పాటు సమయం లో దీనిని భూపాలపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్ కు కేటాయిస్తే సింగరేణి కార్మికులు , కార్మిక సంఘాలు జిల్లా యంత్రాంగాని వారి కార్యకలాపాలు కొనసాగించుటకు సహకరించమని తిరిగి 10 సంవత్సరాలు గడిచినాక పోలీస్ శాఖ వారు వారి స్వంత భవనం లోకి వెళ్లడం జరిగింది . 10 సంవత్సరాల తరువాత కార్మికుల అవసరాలకు అందుబాటులోకి వచ్చిన కమ్యూనిటీ హాలును కోర్ట్ కోసం ఇవ్వాలని బార్ అసోసియేషన్ నాయకులు స్థానిక జేనరల్ మేనేజర్ గారి పై అనుచిత వాక్యాలు చేయడం ప్రభుత్వం పై , ప్రభుత్వ శాకాలపై , న్యాయస్థానాలపైన గౌరవం లేదని వారిని కించపర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గౌరవం లేనిదే జడ్జిల నివాసం కొరకు బంగ్లా ఏరియాలోని అధికారుల క్వార్టర్లను నిర్థ్యక్షిణంగా నలుగురు అధికారులు నివాసముంటున్న వారిని ఖాళీ చేపించి జడ్జిలకు ఇవ్వడాన్ని గౌరవించడం కదా! సింగరేణి గెస్ట్ హౌస్లలో ప్రభుత్వ శాకాల అధికారులు సంవత్సరాల తరబడి ఉంటున్నది వాస్తవం కదా … సింగరేణి కార్మికుల నివాసం కొరకు కేటాయించిన సుమారు 100 క్వార్టర్లను ప్రభుత్వ అధికారులకు కేటాయించిన, సింగరేణి కార్మికులు సహకరించిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం కార్మికులని మరియు యాజమాన్యాన్ని కించపర్చటం హేయమైన చర్యగా మేము భావిస్తూ ఆ వాక్యాలని వెనక్కి తీసుకోవాలని INTUC గా డిమాండ్ చేస్తున్నాము. పైలెట్ కాలనీ లో ని డిస్పెన్సరీ ని జిల్ల ప్రధాన మరియు సెషన్స్ కోర్ట్ కు ఇవ్వడం , జిల్లా కోర్టు సముదాయానికి 10 ఆకారాల స్థలమును కేటాయించడం న్యాయస్థానాలను గౌరవించినట్లు కాదా “””బార్ అసోసియేషన్ నాయకులు జనరల్ మేనేజర్ గారి పట్ల హుందాగా మర్యాదగా ప్రవర్తిచాలని INTUC కోరుచున్నది .. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా INTUC బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ గౌ “ శ్రీ బేతెల్లి మధుకర్ రెడ్డి గారు, INTUC సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్య ,A . రఘుపతి రెడ్డి , INTUC జనరల్ సెక్రటరీ “ శ్రీ పశునుటి రాజేందర్ , డిప్యూటీ జనరల్ సెక్రటరీ గౌ “ శ్రీ రత్నం సమ్మి రెడ్డి , గౌ “ శ్రీ వేణుగోపాల్ యాదవ్ గారు, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ SCMLU-INTUC మహిళా విభాగం అధ్యక్షురాలు గౌ” శ్రీమతి శ్రీ మద్దినేని శేషారత్నం ,,భూపాలపల్లి ఏరియా INTUC స్ట్రక్చర్ కమిటీ నాయకులు గౌ “ శ్రీ షేక్ హుస్సేన్ , గౌ “ శ్రీ బొడ్డు అశోక్,గౌ “ శ్రీ చిప్పకుర్తి రమేష్ ,భూపాలపల్లి ఏరియా బ్రాంచ్ నాయకులు గౌ “ శ్రీ కె. శంకర్, గౌ “ శ్రీ రవి కిరణ్ , తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: అక్టోబర్ 29, పున్నమి ప్రతినిధి

సింగరేణి సంస్థ యొక్క ఆస్తులపై కన్నేసిన వారి ఆటలు సాగనివ్వమమని వాటి రక్షణకై ఎంత కైనా తేగిస్తమని సింగరేణి కార్మికుల సత్త ఏమిటో చేపిస్తామని బార్ అసోసియేషన్ నాయకులకు తెలియజేస్తున్నాము.

కార్మికుల వెల్ఫైర్ ఫండ్ నుండి కట్టిన బిల్డింగ్ లు కేవలం కార్మికుల అవసరాలకు మాత్రమే వాడుకోవాలని ఇతరులకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వకూడదని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాము. కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా ప్రకటనలు ఎవ్వరు చేసిన INTUC చూస్తూ ఊరుకోదని కార్మికుల పక్షాన నిలబడి వారి సంక్షేమానికి కృషి చేస్తామని భూపాలపల్లి INTUC బ్రాంచ్ తెలియజేస్తుంది. పైలట్ కలనీ లోని కమ్యూనిటీ హాలు ను తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పాటు సమయం లో దీనిని భూపాలపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్ కు కేటాయిస్తే సింగరేణి కార్మికులు , కార్మిక సంఘాలు జిల్లా యంత్రాంగాని వారి కార్యకలాపాలు కొనసాగించుటకు సహకరించమని తిరిగి 10 సంవత్సరాలు గడిచినాక పోలీస్ శాఖ వారు వారి స్వంత భవనం లోకి వెళ్లడం జరిగింది . 10 సంవత్సరాల తరువాత కార్మికుల అవసరాలకు అందుబాటులోకి వచ్చిన కమ్యూనిటీ హాలును కోర్ట్ కోసం ఇవ్వాలని బార్ అసోసియేషన్ నాయకులు స్థానిక జేనరల్ మేనేజర్ గారి పై అనుచిత వాక్యాలు చేయడం ప్రభుత్వం పై , ప్రభుత్వ శాకాలపై , న్యాయస్థానాలపైన గౌరవం లేదని వారిని కించపర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గౌరవం లేనిదే జడ్జిల నివాసం కొరకు బంగ్లా ఏరియాలోని అధికారుల క్వార్టర్లను నిర్థ్యక్షిణంగా నలుగురు అధికారులు నివాసముంటున్న వారిని ఖాళీ చేపించి జడ్జిలకు ఇవ్వడాన్ని గౌరవించడం కదా! సింగరేణి గెస్ట్ హౌస్లలో ప్రభుత్వ శాకాల అధికారులు సంవత్సరాల తరబడి ఉంటున్నది వాస్తవం కదా … సింగరేణి కార్మికుల నివాసం కొరకు కేటాయించిన సుమారు 100 క్వార్టర్లను ప్రభుత్వ అధికారులకు కేటాయించిన, సింగరేణి కార్మికులు సహకరించిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం కార్మికులని మరియు యాజమాన్యాన్ని కించపర్చటం హేయమైన చర్యగా మేము భావిస్తూ ఆ వాక్యాలని వెనక్కి తీసుకోవాలని INTUC గా డిమాండ్ చేస్తున్నాము. పైలెట్ కాలనీ లో ని డిస్పెన్సరీ ని జిల్ల ప్రధాన మరియు సెషన్స్ కోర్ట్ కు ఇవ్వడం , జిల్లా కోర్టు సముదాయానికి 10 ఆకారాల స్థలమును కేటాయించడం న్యాయస్థానాలను గౌరవించినట్లు కాదా
“””బార్ అసోసియేషన్ నాయకులు జనరల్ మేనేజర్ గారి పట్ల హుందాగా మర్యాదగా ప్రవర్తిచాలని INTUC కోరుచున్నది ..

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా INTUC బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ గౌ “ శ్రీ బేతెల్లి మధుకర్ రెడ్డి గారు, INTUC సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్య ,A . రఘుపతి రెడ్డి , INTUC జనరల్ సెక్రటరీ “ శ్రీ పశునుటి రాజేందర్ , డిప్యూటీ జనరల్ సెక్రటరీ గౌ “ శ్రీ రత్నం సమ్మి రెడ్డి , గౌ “ శ్రీ వేణుగోపాల్ యాదవ్ గారు, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ SCMLU-INTUC మహిళా విభాగం అధ్యక్షురాలు గౌ” శ్రీమతి శ్రీ మద్దినేని శేషారత్నం ,,భూపాలపల్లి ఏరియా INTUC స్ట్రక్చర్ కమిటీ నాయకులు గౌ “ శ్రీ షేక్ హుస్సేన్ , గౌ “ శ్రీ బొడ్డు అశోక్,గౌ “ శ్రీ చిప్పకుర్తి రమేష్ ,భూపాలపల్లి ఏరియా బ్రాంచ్ నాయకులు గౌ “ శ్రీ కె. శంకర్, గౌ “ శ్రీ రవి కిరణ్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.