– శ్రీశైలం జూలై 22 పున్నమి న్యూస్
శ్రీశైలం జలాశయం వద్ద మోగిన సైరన్
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద ఉధృతి.
నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం.
సైరన్ మోగించి మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు.
ఏ క్షణమైనా జలాశయం గేట్లు ఎత్తి ఎందుకు అధికారులు సిద్ధం.
ఈ ఏడాది రెండవ సారి గేట్లు తెరవనున్న జలాశయం అధికారులు.
– శ్రీశైలం


