శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి కి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మిత్రులు మాక్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత BV.V.S.N రాజు 1,000,000 రూపాయల సిఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా అందించడం జరిగింది.ఈ ఫండ్ అందడంతో ఆసుపత్రికి అధునాతన వైద్య పరికరాలను సమకూర్చడం శుభ పరిణామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మాక్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బి.వి.వి.ఎస్.ఎన్ రాజు కి శ్రీకాళహస్తి ప్రజల తరఫున ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి కి మాక్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ విరాళం