శ్రీకాళహస్తి పట్టణం ముత్యాలమ్మ గుడి వీధి నందు గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో దసరా ఉత్సవం విద్యార్థులు,మాతాజీలు కమిటీసభ్యుల అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు.పిల్లలు,
కోలాటం మరియు దుర్గ మాతా అమ్మవారి వేషధారణలతో,నృత్యాల తో అలరించారు.ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు చాగణం భక్తవత్సలయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి పాఠశాలలో మన పండుగలు,సంప్రదాయాల గురించి అవగాహన కలిగించాలన్నారు.సమితి కార్యదర్శి మంగిరెడ్డి మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు సంస్కృతి,సంప్రదాయాలు,దేశభక్తి పట్ల పాఠశాల స్థాయి నుండి అహగాహన కలిగించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఘనంగా దసరా ఉత్సవం
శ్రీకాళహస్తి పట్టణం ముత్యాలమ్మ గుడి వీధి నందు గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో దసరా ఉత్సవం విద్యార్థులు,మాతాజీలు కమిటీసభ్యుల అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు.పిల్లలు, కోలాటం మరియు దుర్గ మాతా అమ్మవారి వేషధారణలతో,నృత్యాల తో అలరించారు.ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు చాగణం భక్తవత్సలయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి పాఠశాలలో మన పండుగలు,సంప్రదాయాల గురించి అవగాహన కలిగించాలన్నారు.సమితి కార్యదర్శి మంగిరెడ్డి మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు సంస్కృతి,సంప్రదాయాలు,దేశభక్తి పట్ల పాఠశాల స్థాయి నుండి అహగాహన కలిగించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

