యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
ఈరోజు భువనగిరి పట్టణంలో
శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది*, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరు రాజు మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని అతి పురాతన పెద్ద దేవాలయం శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి వారీ ఆలయంలో ఈరోజు నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈరోజు పుట్టలో పాలు పోసి వారు కోరిన కోరికలు స్వామివారి అనుగ్రహంతో నెరవేరాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజు శర్మ, కప్పగంతుల ప్రవీణ్ శర్మ పుట్టపాక భీష్మ శర్మ దర్గా ఈ దేవేందర్ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఈరోజు భువనగిరి పట్టణంలో శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది*, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరు రాజు మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని అతి పురాతన పెద్ద దేవాలయం శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి వారీ ఆలయంలో ఈరోజు నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈరోజు పుట్టలో పాలు పోసి వారు కోరిన కోరికలు స్వామివారి అనుగ్రహంతో నెరవేరాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజు శర్మ, కప్పగంతుల ప్రవీణ్ శర్మ పుట్టపాక భీష్మ శర్మ దర్గా ఈ దేవేందర్ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

