Monday, 23 March 2026
  • Home  
  • శ్రీ అయ్యప్పస్వామి దీక్ష నిత్య పూజ నియమావళి పుస్తక ఆవిష్కరణ
- తిరుపతి

శ్రీ అయ్యప్పస్వామి దీక్ష నిత్య పూజ నియమావళి పుస్తక ఆవిష్కరణ

శ్రీకాళహస్తి నవంబర్ 09, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి మురళి గురు స్వామి శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి వ్యవస్థాపకులు జ్యోతిబాపూలే జాతీయ అవార్డు గ్రహీత రచించిన పుస్తకం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రముఖులచే పుస్తక ఆవిష్కరణ జరిగినది. సర్వాత్మనంద స్వాములు, శ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వాములు దాసరి శ్రీనివాసులు lAS (ఎండోమెంట్ HDPT చైర్మన్) చేతుల మీదుగా శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష నిత్య పూజ నియమావళి పుస్తక ఆవిష్కరణ జరిగినది. ఈ సందర్బంగా రచయిత పూస్తకం గురుంచి వివరిస్తూ ..అయ్యప్ప స్వామి దీక్ష సామాన్య దీక్షగా భావిస్తున్నారు పూర్వా కాలంలో అయ్యప్ప స్వామి దీక్ష గ్రహ మండల కాల దీక్ష అంటే 48 రోజులు కటోర దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని (పెద్ద పాదం)ఎరిమేలి మార్గంలో కాలినడకలు వెళ్లి ఎంతో పవిత్రమైన పుణ్య నది పంపానది లో స్నానం చేసి అష్టాదశ మెట్లు 18 మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శనం చేసుకుని కార్తీకమాసంలో ఎంత విశిష్టంగా అయ్యప్ప దీక్షను చేస్తుంటారు ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఎంతో ఈ పుస్తకం ఉపయోగపడుతుందని ఇందులో క్షుణ్ణంగా మాలాధారణ ఎలా చేయాలి నియమాలు ఎలా ఉండాలి పూజా విధానం స్వామివారి శరణు ఘోషలు స్వామివారి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచి ఉన్నాయని ప్రతి ఒక్కరు అటువంటి నియమాలు పాటిస్తే నిత్యజీవితంలో కూడా ఉపయోగపడుతుంది అందరూ కూడా అయ్యప్ప స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేతలు అవధాని ఆముదాలమురళి ప్రవచకులు, కన్యకా పరమేశ్వరి చైర్మన్, నడవాటి శరవణ నందం దొర కుమార్ భక్తులు సంఘ సేవకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.