*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
*శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర టిడిపి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మరియు విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి పాల్గొన్నారు*
*గాజువాక నియోజకవర్గం పెద గంట్యాడ జంక్షన్ దగ్గర దశాబ్దాలకు ఎదురుచూస్తున్న కాకతీయ జంక్షన్ నుండి పెద గంట్యాడ గాంధీ గారి విగ్రహం వరకు 15 కోట్ల 20 లక్షల రూపాయల 15 వ ఆర్థిక సంఘ నిధులతో రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్ నిర్మాణం మరియు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి గౌరవ ఆంధ్ర రాష్ట్ర టిడిపి అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మరియు విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి డిసిసిబి చైర్మన్ కోన తాతారావు గారు BJP గాజువాక ఇంచార్జ్ కర్ణం రెడ్డి నర్సింగ్ రావు , 75 వ వార్డు కార్పొరేటర్ పులి ఝాన్సీ లక్ష్మీబాయి రమా రెడ్డి , 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి, 65 వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి,76 వార్డ్ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు , కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ,ఏపీ ఐసీసీ డైరెక్టర్ ప్రసాదు శ్రీనివాస్ రావు గ మొల్లి పెంటిరాజు పాల్గొని శంకుస్థాపన* కార్యక్రమం చేశారు
*ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు , గంధ వెంకట్రావు గ చోడిపిల్లి ముసలయ్య కొవిరి హరికృష్ణ , కోన చిన అప్పారావు , శాలిని , కాదా శ్రీను ,వెంకటరమణ , భాస్కర రావు , ముమ్మన మురళి రౌతు గోవింద్ ,రెయ్య రత్న ,కదిరి సత్య జ్యోతి రెడ్డి , ములకలపల్లి వంశీ , కనకేశ్వరరావు ,BJp ముసలయ్య , ప్రకాష్ ,GVMC అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, వార్డ్ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు,బిజెపి నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ,*


