Monday, 8 December 2025
  • Home  
  • వైసీపీ నాయకులకు కూటమి నాయకులు సవాల్
- ఆంధ్రప్రదేశ్

వైసీపీ నాయకులకు కూటమి నాయకులు సవాల్

బహిరంగ చర్చలకు మేము సిద్ధం…!! మీరు సిద్ధమా..?? అసత్య ప్రచారాలు నమ్మే యోచనలో ప్రజలు లేరు మీ అసలు రూపం తెలిసి 11 సీట్లు ఇచ్చారు ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ము ఎంతో ఆధారాలతో ఉన్నాయి కోనసీమ,ఆగస్టు04,పున్నమి న్యూస్,రిపోర్టర్ కిరణ్:డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో టీడీపీ కార్యాలయం దగ్గర టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే యోచనలో లేరన్నారు.మాజీ ఎమ్మెల్యే మీ నాయకుడు జగ్గిరెడ్డి దళితుల పై పెట్టిన అక్రమ కేసులు దళితుల భూములు లాక్కొని చేసిన అగైత్యాలు మర్చిపోయి ఈరోజు సిగ్గులేకుండా వైసీపీ నాయకులు ఎలా తిరుగుతున్నారో వారి విజ్ఞతకే ఉదిలేస్తున్నామన్నారు.కొన్ని రోజుల క్రితం ఆత్రేయపురం లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు మాట్లాడిన అసత్య మాటలకు మేము నిజాలను నిరూపించాల్సిన అవసరం లేదని నిజానిజాలు ప్రజలు చూస్తున్నారన్నారు.మీకు ఏదైనా ఉంటే దైర్యం ఉంటే బహిరంగ చర్చలకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.ముదునూరి వెంకట రాజు గబ్బర్ సింగ్ ఎదుగుదలను చూడలేక ఓర్వలేక ఆయనపై చేస్తున్న అస్త్యప్రచారాలు మానుకోవడం మంచిదన్నారు.శాసనసభ్యులు బండారు సత్యానంద రావు ప్రజలకు ఏమి చేశారో అందరికీ తెలుసు మీకు తెలియక్కర్లేదన్నారు.మద్యం కోసం మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఎంత ఇచ్చారో మీ జేబు లలో ఎంత వేసుకున్నారో చిట్ట మొత్తం మా దగ్గర ఉంది అలాగే మట్టి ఇసుక మాఫియా అంటున్నారు 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వం హయంలో ఎక్కడ ఎక్కడ కొల్లగొట్టి నది పాయలను అడ్డంగా చీల్చి బకాసురుడువలే మేసిన రోజులు మర్చిపోయి నేడు ప్రజలకు అందుబాటు ధరలో తెచ్చిన మా నాయకులను విమర్శించే స్థాయి మీకు లేదన్నారు.అప్పటి ధరలకు ఇప్పటి ధరలకు తేడాలను ప్రజలే చూస్తూ ఉన్నారు మీరు నీతి నిజాయతీ అని హాస్యాస్పద మాటలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవ చేశారు.మీ నాయకుడు అమాయకపు దళిత యువకులపై అక్రమ కేసులు పెట్టీ ఏ పని చేసుకోకుండా చేసినప్పుడు అలాగే దళితుల భూములు లాక్కొని వారిని హింసించినప్పుడు నోరు మెదపని నాయకులు నేడు మీడియా సమావేశాలు పెట్టడం ఏమిటో వారి విజ్ఞతకే ఉదిలేస్తున్నామన్నారు.వికలాంగుల పెన్షన్ లు ఇప్పిస్తామని సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తామని వెల్లకి వేలు దోచేసిన సొమ్ము ఎవరెవరు పంచుకున్నారో పద్దులు మొత్తం మా దగ్గర ఉన్నాయి అలాగే పని పథకంలో ఎంత దోసుకున్నారో కూడా ఉందన్నారు.ఈరోజు అయిన సరే బహిరంగ చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము స్థలం చెప్పండి మేమే వస్తాము అని ప్రతిపక్ష నాయకులకు సవాళ్లు విసిరారు.ఈ కార్యక్రమంలో పాలంగి రవి చంద్ర ,కుసంపూడి రామరాజు ,తోట వెంకట రమణ,గుడెల నాగేంద్ర,మిద్దె గోపాలకృష్ణ,నాగిరెడ్డి సత్యనారాయణ,అంబుల రామకృష్ణ,జోగి ప్రసాద్,మిద్దె పాపారావు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ చర్చలకు మేము సిద్ధం…!! మీరు సిద్ధమా..??

అసత్య ప్రచారాలు నమ్మే యోచనలో ప్రజలు లేరు

మీ అసలు రూపం తెలిసి 11 సీట్లు ఇచ్చారు

ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ము ఎంతో ఆధారాలతో ఉన్నాయి

కోనసీమ,ఆగస్టు04,పున్నమి న్యూస్,రిపోర్టర్ కిరణ్:డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో టీడీపీ కార్యాలయం దగ్గర టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే యోచనలో లేరన్నారు.మాజీ ఎమ్మెల్యే మీ నాయకుడు జగ్గిరెడ్డి దళితుల పై పెట్టిన అక్రమ కేసులు దళితుల భూములు లాక్కొని చేసిన అగైత్యాలు మర్చిపోయి ఈరోజు సిగ్గులేకుండా వైసీపీ నాయకులు ఎలా తిరుగుతున్నారో వారి విజ్ఞతకే ఉదిలేస్తున్నామన్నారు.కొన్ని రోజుల క్రితం ఆత్రేయపురం లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు మాట్లాడిన అసత్య మాటలకు మేము నిజాలను నిరూపించాల్సిన అవసరం లేదని నిజానిజాలు ప్రజలు చూస్తున్నారన్నారు.మీకు ఏదైనా ఉంటే దైర్యం ఉంటే బహిరంగ చర్చలకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.ముదునూరి వెంకట రాజు గబ్బర్ సింగ్ ఎదుగుదలను చూడలేక ఓర్వలేక ఆయనపై చేస్తున్న అస్త్యప్రచారాలు మానుకోవడం మంచిదన్నారు.శాసనసభ్యులు బండారు సత్యానంద రావు ప్రజలకు ఏమి చేశారో అందరికీ తెలుసు మీకు తెలియక్కర్లేదన్నారు.మద్యం కోసం మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఎంత ఇచ్చారో మీ జేబు లలో ఎంత వేసుకున్నారో చిట్ట మొత్తం మా దగ్గర ఉంది అలాగే మట్టి ఇసుక మాఫియా అంటున్నారు 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వం హయంలో ఎక్కడ ఎక్కడ కొల్లగొట్టి నది పాయలను అడ్డంగా చీల్చి బకాసురుడువలే మేసిన రోజులు మర్చిపోయి నేడు ప్రజలకు అందుబాటు ధరలో తెచ్చిన మా నాయకులను విమర్శించే స్థాయి మీకు లేదన్నారు.అప్పటి ధరలకు ఇప్పటి ధరలకు తేడాలను ప్రజలే చూస్తూ ఉన్నారు మీరు నీతి నిజాయతీ అని హాస్యాస్పద మాటలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవ చేశారు.మీ నాయకుడు అమాయకపు దళిత యువకులపై అక్రమ కేసులు పెట్టీ ఏ పని చేసుకోకుండా చేసినప్పుడు అలాగే దళితుల భూములు లాక్కొని వారిని హింసించినప్పుడు నోరు మెదపని నాయకులు నేడు మీడియా సమావేశాలు పెట్టడం ఏమిటో వారి విజ్ఞతకే ఉదిలేస్తున్నామన్నారు.వికలాంగుల పెన్షన్ లు ఇప్పిస్తామని సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తామని వెల్లకి వేలు దోచేసిన సొమ్ము ఎవరెవరు పంచుకున్నారో పద్దులు మొత్తం మా దగ్గర ఉన్నాయి అలాగే పని పథకంలో ఎంత దోసుకున్నారో కూడా ఉందన్నారు.ఈరోజు అయిన సరే బహిరంగ చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము స్థలం చెప్పండి మేమే వస్తాము అని ప్రతిపక్ష నాయకులకు సవాళ్లు విసిరారు.ఈ కార్యక్రమంలో పాలంగి రవి చంద్ర ,కుసంపూడి రామరాజు ,తోట వెంకట రమణ,గుడెల నాగేంద్ర,మిద్దె గోపాలకృష్ణ,నాగిరెడ్డి సత్యనారాయణ,అంబుల రామకృష్ణ,జోగి ప్రసాద్,మిద్దె పాపారావు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.