ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 18 (జి ఎం కె రావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద శనివారం సందర్భంగా క్షీరాభిషేకం నిర్వహించడం జరిగినది స్వామివారికి పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా గంధళ్ళ కృష్ణయ్య అన్నపూర్ణమ్మ గార్లు వ్యవహరించారు ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు

వెంకయ్య స్వామి ఆలయంలో క్షీరాభిషేకం–అన్నదానం