Monday, 23 March 2026
  • Home  
  • విశ్వశాంతి కోసం కలియుగ దైవం అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగినది
- విశాఖపట్నం

విశ్వశాంతి కోసం కలియుగ దైవం అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగినది

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* ఓం నమో వేంకటేశాయ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ V 004J గవర్నర్ An BVN Kamalasri గారి అధ్యక్షతన టీటీడీ కళ్యాణమండపం MVP విశాఖపట్నం నందు విశ్వశాంతి కోసం కలియుగ దైవం అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగినది సదరు కార్యక్రమానికి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యకుడు తిరువీధి వేణుగోపాల్ కార్యదర్శి నాగసూరీ మురళీ డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ చక్కా బంగార్రాజు , కోశాధికారి మానేపల్లి సుగుణకుమార్, వైస్ గవర్నర్ లు KS Ramarao, P సాంబమూర్తి , ICC officers Ve Ve Gupta, A Sunitha devi, RC లు ZC లు clubs PST లు మరియూ పలువురు రాజకీయ నాయకులు సదరు కార్యక్రమానికి హాజరు అయి స్వామి వారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగినది

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
ఓం నమో వేంకటేశాయ
వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ V 004J గవర్నర్ An BVN Kamalasri గారి అధ్యక్షతన టీటీడీ కళ్యాణమండపం MVP విశాఖపట్నం నందు విశ్వశాంతి కోసం కలియుగ దైవం అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగినది సదరు కార్యక్రమానికి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యకుడు తిరువీధి వేణుగోపాల్ కార్యదర్శి నాగసూరీ మురళీ డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ చక్కా బంగార్రాజు , కోశాధికారి మానేపల్లి సుగుణకుమార్, వైస్ గవర్నర్ లు KS Ramarao, P సాంబమూర్తి , ICC officers Ve Ve Gupta, A Sunitha devi, RC లు ZC లు clubs PST లు మరియూ పలువురు రాజకీయ నాయకులు సదరు కార్యక్రమానికి హాజరు అయి స్వామి వారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగినది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.