విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit సందర్భంగా, ఎమ్మెల్యే బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ పీ విష్ణుకుమార్ రాజు గారితో ,సీఐఐ ఇంటర్నేషనల్ కో-చైర్మన్ అమయ ప్రభు గారు (మాజీ కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ సురేష్ ప్రభు గారి కుమారుడు) ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇద్దరూ పాలసీ అంశాలు మరియు అభివృద్ధి అవకాశాలపై సవివరంగా చర్చించారు.


